తీస్మార్ ఖాన్ టైటిలే కాదు స్టోరీ కూడా ఇన్ట్రెస్టింగే - హీరో ఆదీ సాయికుమార్ *Interview |

2022-08-16 218

Tees Maar Khan is an action drama film directed by Kalyan Ji Gogan. Aadi Saikumar and Payal Rajput are playing the lead roles in this film, Sunil, Poorna, Kabir Singh and Anoop Singh Thakur are playing the lead roles. Music composed by Sai Karthik, Cinematography by MN Bal Reddy, Editor Manikant. Nagam Tirupathi Reddy produced this film under Vision Cinemas banner. The release date is 19th August 2022. In an interview with FilmiBeat Chitralekha, Hero Aadi and producer Tirupathi Reddy gave interesting information about the movie Tees Maar Khan | తీస్ మార్ ఖాన్ కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా చిత్రం. ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, పూర్ణ, కబీర్‌ సింగ్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ ఎమ్ ఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ మణికాంత్. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదల తేదీ 19 ఆగస్టు 2022. ఫిల్మీబీట్ చిత్రలేఖ ఇంటర్వ్యూలో, హీరో ఆది మరియు నిర్మాత తిరుపతి రెడ్డి తీస్ మార్ ఖాన్ సినిమా గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని అందించారు.

#TeesMaarKhan
#AadiSaikumar
#PayalRaJput
#Tollywood
#FilmiBeatInterviews
#kalyanJiGogan
#Sunil